| క్ష్వేళలు నుగ్రతర్జనలుఁ జేయుచుఁ బాఱుచుఁ బాఱి వచ్చుచున్ | 611 |
క. | మిడుతలతఱుచునఁ బొడవుగ, నుడుపథ మద్ర్రువంగ నడరి యొండొరుఁ గడవన్ | 612 |
క. | నీ వెన్నఁ డిన్నిభూములు, వావిరిఁ గన్నాఁడ వనిన వనచరనాథుం | 613 |
క. | బలవంతుఁ డైనవాలికిఁ, దలఁకుచుఁ గిష్కింధ వెడలి త్వరతో నల్ది | 614 |
వ. | జనవరా జనకజ వెదకఁ దూర్పుదిక్కునకు వినతప్రముఖవీరవానరుల దక్షిణ | 615 |
క. | బల్లిదు లగునక్కపివరు, లుల్లాసము లార నరిగి యొగిఁ దెల్లముగా | 616 |
వ. | అని సుగ్రీవుండు పలుక రామచంద్రుం డుల్లసిల్లె నట్టియెడ. | 617 |
క | చని తూర్పుదెసకు నీచె, ప్పినచోటుల నెల్ల వెదకి పృథివీశుసతిన్ | 618 |
క. | చెచ్చెర నుత్తరభూములు, విచ్చలవిడి నెల్లయెడల వెదకి వెదకి యే | 619 |
వ. | మఱియుఁ బశ్చిమదిగ్భాగంబున కరిగి సుషేణుండు బలకలితుం డై మరల నే | 620 |
చ. | పురములఁ బల్లెపట్టులను [1]భూరినికుంజమహోగ్రశైలకం | 621 |
క. | మానక యారసి యెచ్చో, మానినిఁ గానంగ లేక మఱి వార్తయు మా | 622 |
వ. | అని పలికి. | 623 |
చ. | అమితబలాఢ్యుఁ డైనపవనాత్మజురాకయ కోరుచున్నవా | 624 |
- ↑ భూవివరంబులలోన శైల