క. | అగు నింక మావిభీషణు, తగవును నివ్విధమ యంచుఁ దఱిమినఁ బై పై | 484 |
వ. | మున్ను గలంగి తొలంగి యున్నయాతుధాను లందఱుఁ గూడుకొని. | 485 |
శా. | వీఁ డావానరసేనకుం బతి మహావీరుండు సుగ్రీవుఁ డ | 486 |
మ. | మగుడఁగ దాఁటి నిల్చి తను మర్కటు లచ్చెరువంది చూడఁ గే | 487 |
ఉ. | ఇట్టులు గారవించి మది నెవ్వరు నీయసహాయసాహసం | 488 |
ఉ. | అక్కడ నీకుఁ గీ డొదవినట్టిద యైన సబాంధవంబుగా | 489 |
క. | నావుడు ని ట్లను నాసు, గ్రీవుఁడు నరనాథ మీరు గినిసిన నా కా | 490 |
వ. | అనిన విని సంతోషించి యారఘుపుంగవుం డంత లక్ష్మణుం గనుంగొని యింక | |