| గడఁగి తనచేగమికిఁ దొడిఁబడఁగఁ బట్టుకొని పొడవుగను నెత్తి బలుకవిడిఁ గుదియ వైవం | 475 |
క. | పొడిచినఁ జిఱ్ఱన దిరిగెడు, వడితోడన యాప్లవంగవరుఁడు పొడిచి వీ | 476 |
క. | అప్పుడు పదఘట్టనముల, చప్పుడు బా హప్పళించుచప్పుడుఁ బె ల్లై | 477 |
చ. | బలువడి లాఁగులం బెనంచి $ పట్టుచుఁ బట్టిన నూడిపోవుచున్ | 478 |
చ. | చిత్రగతిం బెనంగి రిలఁ జెందుచుఁ గ్రిందును మీఁదు నౌచుఁ గ్రొ | 479 |
వ. | ఇట్లు పెనంగి మఱియు మత్తదంతావళంబులకైవడిఁ గెరలి తాఁకుచు బెబ్బులుల | 480 |
శా. | శుష్కీభూతము లైనకంఠబిలముల్ జొత్తిల్లఁ బైపై నసృ | 481 |
వ. | ఇట్లు పోరిపోరి దగలు మిగిలినం బాసి నిలిచి రంత నినసుతుం డతనిం గనుగొని. | 482 |
ఉ. | వంచన రాముదేవిఁ గొని వచ్చినయట్టులు గాదు రోరి న | 483 |