| వెదకి యట గడచి కాంచనమయంబు లగు గగనోల్లేఖిశిఖరంబులు గలపారియా | 573 |
క. | జలధికి నాలవపా లై, యలరారెడుచక్రవంత మనుశైలం బు | 574 |
క. | అట విష్ణుఁ డయోమయమును, జటులోగ్రసహస్రకోటిసంభృతమును ను | 575 |
వ. | చేకొనియె నట మఱియును. | 576 |
క. | ఘనశక్తి హయగ్రీవుం, డనుదనుజునిఁ బంచజనుని హరియించి ఘన | 577 |
వ. | అటఁ గడచి యగాధం బగుసముద్రమధ్యంబున సువర్ణశృంగంబును జతుష్షష్టి | 578 |