వాడుకరి చర్చ:సుల్తాన్ ఖాదర్

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
వికీసోర్స్ నుండి
తాజా వ్యాఖ్య: నిర్వాహక హోదాకు మద్దతు తెలిపినందుకు ధన్యవాదములు టాపిక్‌లో 10 సంవత్సరాల క్రితం. రాసినది: రహ్మానుద్దీన్

నిర్వాహక హోదాకు మద్దతు తెలిపినందుకు ధన్యవాదములు[మార్చు]

నమస్కారం,
నిర్వాహక హోదాకు మద్దతు తెలిపి నన్ను తెలుగు వికీసోర్సులో నిర్వాహకునిగా గుర్తించినందుకు ధన్యవాదములు. కురాన్ భావామృతంకి సంబంధించి కొన్ని చెత్తతొలగింపు పనులకు ఎవ్వరినీ ఇబ్బంది పెట్టకూడదని ఈ హోదా కోరాను. ఆపై ఈ హోదాను ఎలా సద్వినియోగపరుచుకోవాలో తెలుపగలరు.
రహ్మానుద్దీన్ (చర్చ) 17:22, 25 జూన్ 2013 (UTC)Reply