రచయిత:ఆండ్ర శేషగిరిరావు
←రచయిత అనుక్రమణిక: ఆ | ఆండ్ర శేషగిరిరావు (1902–1965) |
రచనలు[మార్చు]
రచించిన నాటకాలు[మార్చు]
- భక్త నందనార్,
- దుర్గావతి లేదా గడామండల వినాశము,
- చిత్తూరు ముట్టడి
- సాయిబాబా
- త్యాగరాజు
- భారతిపుత్రి
రచించిన కావ్యాలు[మార్చు]
- రామలింగేశ్వర శతకము
- శంకరస్తవము (శివానందలహరి అనువాదము)
- లలితా సుప్రభాతము
- ఆత్మపుష్పాంజలి
ఇతర గ్రంధాలు[మార్చు]
- సేవాసదనము
- రెడ్డిరాజులు
- తెలుగు బిడ్డలు
- వీర వనితలు
- ఆంధ్ర విదుషీమణులు
- వేమన పద్యాలకు వేదాంతార్ధాలు
- పండుగలు - పరమార్థములు