| ప్రహారంబున నొప్పింప మోఁకాళ్లు నేల మోపం బడి రక్తలోచనుం డగుచుఁ | 522 |
మ. | వరుసం దేరుల శూరు లై పెనఁగియున్ వైరథ్యముం బొందుచుం | 523 |
ఉ. | నొచ్చియుఁ బోక వానరుల నొంచియు మా ఱొనరింప మూర్ఛకున్ | 524 |
సీ. | ఇరువాఁగు బెరయంగు నెగయు పెంధూళుల, తఱుచు మేఘంపుమొత్తములతెఱఁగు | 525 |
వ. | మఱియు వివిధప్రకారంబుల నమ్మహాహవం బద్భుతరసావహం బై నిరంతరం | 526 |
క. | ఇరుదెసలవారు నితరే, తరజయకాంక్షలఁ బెనంగఁ దనబింబము ప | 527 |
ఉ. | వేల నతిక్రమించి లయవేళ మహాబ్ధివిలోలమీనక | |