| మోటుపఱిచినఖడ్గంబె మ్రోలఁ గాల | 360 |
చ. | మెఱుఁగుపసిండిచాయ గలమేను వెలుంగు విశాలనేత్రముల్ | 361 |
సీ. | కమనీయశతహేమకనకమాలిక యుర, స్స్థలమునఁ గ్రాల లక్ష్మణునిఁ గదిసి | 362 |
క. | విను విూతనిసేనం గల, వనచరభటసంఖ్య వర్గవర్గము లెల్లం | 363 |
చ. | పొరిఁ బదిసున్నలున్ నెలయు బొట్టు మృగాంకుఁడు నేడుమిన్నులున్ | 364 |
వ. | అది యెట్లంటేనిఁ గోటియు శంఖంబును మహాశంఖంబును బృందంబును మహా | 365 |
ఆ. | ఆనరేంద్రులతేజంబు భానుసూనుఁ, డున్నచందంబు వానరయూథపతుల | 366 |
చ. | అలుగ ననుగ్రహింపఁ బ్రభుఁ డైననిజేశ్వరునొద్ద నాప్తులున్ | |