| కలధౌతసమవిరాజద్గృహంబుల రుక్మరౌప్యభాజనంబులఁ బూర్ణస్వర్ణరజతక్షౌ | 643 |
ఉ. | భ్రాజితహేమవిష్టరముపై నచలస్థితి నుండి చారుకృ | 644 |
చ. | నిరుపమపుణ్యవే సతివి నీ విటు లొప్పుచు నున్నయీగుహా | 645 |
క. | అనవుడుఁ బావని కాసతి, చన ని ట్లను నేను మేరుసావర్ణితనూ | 646 |
చ. | ఉరవడి వాసవుం డసురయుద్ధమునప్పుడు వజ్ర మెత్తి ని | 647 |
క. | ఘనమాయామహిమ మయుం డనుదానవవిశ్వకర్మ యమరెడునీకాం | 648 |
చ. | అరుదుగఁ గాననాంతమున నామయుఁ డోపికఁ బెక్కువేలవ | 649 |
క. | మృత్యువు వంచించి మయుం, డత్యాయతకాల మీ గుహను హేమాసాం | 650 |
క. | హేమాగృహ మిది నా కా, హేమ ప్రియవయస్య గాన యేఁ జెడకుండం | 651 |
వ. | అని పలికి. | 652 |