| చరులం జూచి రోషావేశంబున. | 442 |
క. | శరశల్యాతతజిహ్వుం, డురుకార్ముకభోగయుతుఁడు నుద్ధురతేజ | 443 |
క. | ధీరుఁడు లక్ష్మణుఁడు గృహ, ద్వారంబునయందుఁ గనియెఁ దారాసుతుఁ డౌ | 444 |
క. | రామునియనుజన్ముఁడ నే, సౌమిత్రిని రామునాజ్ఞఁ జనుదెంచితి సౌ | 445 |
ఉ. | అచ్చుగ రామభూవిభునిభయానతి లక్ష్మణుఁ డుగ్రతేజుఁ డై | 446 |
వ. | అప్పు డతిసత్త్వసంపన్ను లైనయాకపియూథపులు బరవసంబునఁ బఱతెంచి | 447 |
ఉ. | ఆతతరాజ్యదాయకులు నత్యుపకారులు సత్యసంధులున్ | 448 |
చ. | ముదమునఁ బుత్రమిత్రభటముఖ్యులు మంత్రులుఁ దోడఁ గూడి రా | 449 |
మ. | తగ నారాసుతుఁ దెచ్చి సంతసము నొందం జేయు రా కుండినన్ | 450 |