చర్చ:శ్రీ మహాభాగవతము-మొదటి సంపుటము

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
వికీసోర్స్ నుండి
తాజా వ్యాఖ్య: కొత్త పుస్తకము అవసరమా? టాపిక్‌లో 11 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc

కొత్త పుస్తకము అవసరమా?[మార్చు]

నమస్కారం, ఇది తెలుగు భాగవతం.ఇక ముఖ్య ప్రయోజనం ఏమిటంటే ఇక్కడ భాగవతం ఏ స్కంధం లో ఏ భాగానికైనా నేరుగా వెళ్ళి చదువుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే నేరుగా కావల్సిన పద్యం వరకు వెళ్ళవచ్చు. అవసరమై భాగం కాపీ చేసుకుని స్వప్రయోజనానికి ఉచితంగా ఉపయోగించుకోనూవచ్చు. భవిష్యత్తులో వినే సదుపాయం కూడా చేర్చే అంశం పరిశీలించుచున్నాము. ఈవిషయాలు నేరుగా వికిపిడియా నిర్వాహకులు (రెహ్మాన్) గారితో చర్చించాకనే వ్యాసం ప్రారంభించుట జరిగింది. ఇతర అభ్యంతరములు ఏమైనా ఉన్నయెడల తెలుపగలరు.

కృతజ్ఞతాభివందనములతో... భాగవత ప్రచారకుడు వవైవె.తెలుగుభాగవతం.కామ్