చర్చ:మొదటి పేజీ

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీసోర్స్ నుండి

Hello. Please check (and if need be add or correct) the translation of "Wikisource — The Free Library" in your language, in the table at this page. Note: The table is linked to from the circular logo at Wikisource's Multilingual Portal.

Thank you! User:Dovi 17:47, 22 January 2007 (UTC)

I have just added the Tirukural at the English Wikisource - I notice that the original Tamil is currently hosted at http://wikisource.org/wiki/%E0%AE%A4%E0%AE%BF%E0%AE%B0%E0%AF%81%E0%AE%95%E0%AF%8D%E0%AE%95%E0%AF%81%E0%AE%B1%E0%AE%B3%E0%AF%8D - please migrate it to this new Tamil wikisource, and then create the necessary links between the English and Tamil versions. 74.100.72.166 05:38, 10 ఫిబ్రవరి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

  • Bot operator: User:White Cat (Commons:User:White Cat) - En-N, Tr-4, Ja-1
  • List of botflags on other projects: Bot has a flag on wikimedia (meta,commons) wikipedia (ar, az, de, en, es, et, fr, is, ja, ku, nn, no, ru, sr, tr, uz, simple...) (See: m:User:White Cat#Bots)
  • Purpose: Interwiki linking, double redirect fixing, commons delinking (for cases where commonsdelinker fails)

-- Cat chi? 18:13, 16 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

Bot flag for GedawyBot[మార్చు]

  • Bot  : GedawyBot
  • Operator  : M.Gedawy
  • Programming Language(s)  : Python (pywikipedia)
  • Function Summary  : Interwiki
  • Contributions  : see here
  • Already has bot flag on  : +150 wikis

I will make another request on meta. Thank you.--M.Gedawy 16:41, 16 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

వికీమూలములు కు బొమ్మ (లోగో)[మార్చు]

Admin, వికీమూలములు కు బొమ్మ (లోగో), http://commons.wikimedia.org/wiki/File:Wikisource-logo-te.svg, ఇది వాడగలరు, లేదా మార్పులు ఉంటే చెప్పగలరు. రహ్మానుద్దీన్ (చర్చ) 21:10, 14 ఆగష్టు 2012 (UTC)

వికీప్రాజెక్టు పేర్లను లిప్యంతరీకరణమాత్రమే చేస్తున్నాము, వికీసోర్స్ అని తెలుగు లిపిలో రాయటమే మెరుగుగా వుంటుంది.--Arjunaraoc (చర్చ) 04:17, 15 ఆగష్టు 2012 (UTC)

ప్రత్యేక గ్రంధం[మార్చు]

ప్రత్యేక గ్రంథంగా గుత్తా గ్రంథాన్నిమొదటి పుటలో పెట్టి ఆరు నెలలకు పైగా అయినది. ఇంకా ఎంతకాలం అది వుంటుంది?. నిబంధనల ప్రకారము ఎంతకాలము అది మొదటి పుటలో వుండాలి? మన వద్ద ఈ అర్హత పొందిన గ్రంథాలేవీ లేవా? .........Bhaskaranaidu (చర్చ) 12:11, 22 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

Bhaskaranaidu గారికి, మంచి ప్రశ్న. తెవికీలోగా ప్రదర్శితమయ్యేవాటికి వారం సమయం మనం నిర్ణయించలేదు. కాని ఆంగ్ల వికీసోర్స్ లాగా నెలకొకటి చొప్పున చేయగలిగితే బాగుంటుంది. వికీసోర్స్:విశేష గ్రంథాలు చూసి కొత్త గ్రంథాన్ని ప్రతిపాదించండి మరియు పరిచయపేజీ తయారు చేయండి.-అర్జున (చర్చ) 05:18, 23 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
Bhaskaranaidu, అర్జున గార్లకు, ఈ నెల ప్రదర్శన గ్రంథంగా ఆంధ్ర రచయితలు పెడదామా. దానికి కావలసిన అర్హతలున్నాయా. దయచేసి గమనించి తెలియజేయండి.--Rajasekhar1961 (చర్చ) 10:32, 24 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
అది మంచి గ్రంథము. దానినే పెట్టండి. Bhaskaranaidu (చర్చ) 00:10, 25 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
Rajasekhar1961 గారికి, సూచిక పేజీలన్నీ అమోదించబడ్డాయి. కాబట్టి మీ సూచన ఆమోదమే.--అర్జున (చర్చ) 04:26, 25 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారు, వికీసోర్స్:ప్రదర్శన గ్రంథాలు/ఆంధ్ర రచయితలు తయారుచేశాను. ఎలావుందో ఒకసారి చూడండి. ముఖచిత్రం అంత స్పష్టంగా లేదు. దోషాలుంటే సరిచేయండి.--Rajasekhar1961 (చర్చ) 10:42, 25 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
Rajasekhar1961 గారికి నేను కొంత మెరుగు చేశాను.--అర్జున (చర్చ) 04:34, 26 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
దీనిని ఎప్పుడు ప్రదరనకు తీసుకుందామో తెలియజేయండి ఆరోజు నుండి నెలరోజులు ప్రదర్శనకు ఉంచుదాము. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 07:30, 26 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
Rajasekhar1961 గారికి, ఎప్పుడైనా ప్రదర్శనకు పెట్టవచ్చు. తెవికీలోగా కాలవ్యవధితో (వారంతో పాటు మార్చే) సదుపాయం లేనందున, మీ తీరికనిబట్టి మార్చండి. --అర్జున (చర్చ) 07:23, 27 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
28వ తేదీన ప్రదర్శన గ్రంథం గా ఆంధ్ర రచయితలు పుస్తకాన్ని చేర్చాను. గుత్తా పుస్తకాన్ని ఇప్పటికే ప్రదర్శించిన పుస్తకాల జాబితాలో చేర్చాను.--Rajasekhar1961 (చర్చ) 04:26, 2 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

మొదటి పేజీ మెరుగుకి సలహాలు[మార్చు]

సహాయం కావాలి-విఫలం.
{{సహాయం కావాలి}} ద్వారా సహాయం కోరినప్పటికీ వారంరోజులలోగా స్పందనలు లేని వాటికి ఈ మూసను వాడాలి. అప్పుడు ఈ పేజీలు వర్గం:సహాయం కావాలి-‌విఫలం పేజీలు అనే వర్గంలోకి చేరిపోతాయి.

తెవికీసోర్స్ అభివృద్ధిని సాధ్యమైనంత చూపే విధంగా మొదటి పేజీని మెరుగుచేయాలి. దీనికి సలహాలివ్వండి, స్పందించండి. నా సలహా, అకారాది సూచికని అడుగుకి మార్చాలి, ఇప్పుడు మన ధ్యాస పూర్తి పుస్తకాలపై వుంది కాబట్టి.--అర్జున (చర్చ) 07:35, 22 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

మొదటిపేజీలో పాఠం లింకు లో సమాచారం వికీపీడియాదే. వికీసోర్స్ స్కాన్లు ఆధారంగా రూపుదిద్దుకుంటున్నది కాబటి, సహాయం:Proofread కు సూచించడం మంచిది మరియు అక్కడనుండి కొత్త వికీపీడియాలో రచనలు చేయుట కు లింకు ఇవ్వవచ్చు. దీనిని తెలుగులోకి అనువదిస్తే బాగుంటుంది. మిగిలిన వరుస అంతా పక్కపట్టీలో వున్నదే కాబట్టి తొలగించటానికి ప్రతిపాదిస్తున్నాను. --అర్జున (చర్చ) 12:51, 26 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
స్పందనలు లేనందున ,సవరణలు కొనసాగించుతాను.--అర్జున (చర్చ) 11:45, 13 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్త పేజీలు[మార్చు]

YesY సహాయం అందించబడింది

అర్జునరావు గారు - మొదటి పేజీలో కొత్త పేజీలు చూపించేది. దానిని దయచేసి స్థాపించండి.--Rajasekhar1961 (చర్చ) 13:12, 25 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియాలో కొత్త పేజీలు చూపించేదిగా చేశాము. వికీసోర్స్ లో పుస్తకం ప్రాధాన్యం కాబట్టి, అంత ఉపయోగంకాదేమో. ఇటీవలి మార్పులు చూసినపుడు LEGEND లో కొత్తపేజీలు లింకు కనబడుతుంది. అలాగే ప్రత్యేక పేజీలు నుండి చేరుకోవొచ్చు. ఇతరులు స్పందిస్తే, ఏకాభిప్రాయం వుంటే సులభంగానే ప్రక్క పట్టీలో స్థాపించవచ్చు.--అర్జున (చర్చ) 12:00, 26 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ఇటీవలి గ్రంథాలు తాజా[మార్చు]

అధ్యాయాలకూర్పులు తయారైన మరియు మొదటి పేజీలో ప్రదర్శించగలిగే పుస్తకాలతో ఇటీవల గ్రంథాలు తాజా చేయటం మంచిది. user:Rajasekhar1961 , వాడుకరి:శ్రీరామమూర్తి గారలు మరియు సహసభ్యులు గమనించండి. --అర్జున (చర్చ) 04:43, 22 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

అలాగేనండి.--Rajasekhar1961 (చర్చ) 05:45, 22 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
దించుకొనబడేటట్లు చేయబడిన గ్రంథాలలో, అప్రమేయంగా ఇటీవలి 5 గ్రంథాలను చూపించేటట్లుగా మార్పు చేశాను. పుస్తకం అచ్చుదిద్దడం పూర్తయినపుడు, ప్రధానపేరుబరిలో తొలిగా {{featured download trial}} వాడి దింపుకొన్న పుస్తకం సరిగా వుంటే, ఆ మూసని {{featured download}} వాడుకకు మార్చితే సరిపోతుంది.--అర్జున (చర్చ) 12:21, 18 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

స్వాగతం మూసంలో వివరం సవరణ[మార్చు]

ప్రస్తుతము వున్న వివరము నమూనా

— 10,966 తెలుగు పాఠ్యపు ప్రధాన పేజీలు, 12 దింపుకొనదగిన పుస్తకాలు తో మొత్తం 264 మొత్తము పుస్తకాలతో ...

ఇప్పుడు పుస్తకాలు రూపు దిద్దడం ప్రాధాన్యం కాబట్టి, మొత్తము పాఠ్యపు ప్రధాన పేజీలు చేర్చడం సరికాదు. అందుకని ఆ సంఖ్య తొలగించి, కేవల అన్ని వివరాలున్న గణాంకాలకి లింకు మాత్రం చేరిస్తే సరిపోతుంది. ఉదా:

దీనిపై మీ అభిప్రాయాలు వారం రోజులలోగా అనగా 18ఏప్రిల్ 2016 లోగా తెలియచేయండి.--అర్జున (చర్చ) 04:15, 11 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

స్పందనలు లేనందున మార్పు చేయబడినది. --అర్జున (చర్చ) 11:50, 1 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

విశేష గ్రంథము రూపుదిద్దడం[మార్చు]

విశేషగ్రంథం శీర్షిక చుట్టూవున్న తెలుపు నేపథ్యంలోనే విశేషగ్రంథం భాగం వచ్చేటట్లు చేయాలి. --అర్జున (చర్చ) 10:31, 19 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

సరిచేశాను. --అర్జున (చర్చ) 09:34, 26 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

జులై 14 నుండి మొదటి పేజీ మొబైల్ వీక్షణ కొత్త రూపు[మార్చు]

మొదటిపేజీ పాతకాలపు ప్రత్యేక రూపుదిద్దడం జులై 13 తో అంతమవుతుంది కావున మొదటిపేజీకి కొత్తగా template styles వాడి రూపుదిద్దాలి. (చూడండి T254287). ప్రయోగాత్మకంగా మార్పులు చేశాను.. కొత్త రూపు ని పాత రూపుతో మీ మొబైల్ లో పరీక్షించి ఏమైనా సమస్యలు, సూచనలు తెలపండి. --అర్జున (చర్చ) 06:05, 29 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]